Saturday, October 15, 2011

మోడువారిన నా జీవితానికి

మోడువారిన నా జీవితానికి 
    చిగురు తొడిగిన చిన్ని ఆశవు నీవు ....
ఎడారైన నా మనసుకి 
    ఎదురైనా ఒయాసిస్ నీవు ......!!!!!! 

వెలుగు లేని వెన్నెల ఏల.....

వెలుగు లేని వెన్నెల ఏల.......
కళలు లేని కనులు ఏల ......
దేవుడు లేని కోవెల ఏల ...
ప్రాణం లేని జీవం ఏల ....
నీ ప్రేమ లేని నేను ఏల ....
laddu లేని sunny ఏల ...

ఎవరు రాయలేని విలువైన పుస్తకం స్నేహం !

ఎవరు రాయలేని విలువైన పుస్తకం స్నేహం !
అందరికి అరుదుగా దొరికే అదృష్టం స్నేహం  !
నేను కొనలేనిది నాకు దొరికినది అదే .........
నీ స్నేహం "నేస్తమా "....చేరగానీయకు "స్నేహమా "  

అన్వేషించేది "మనిషి "

అన్వేషించేది "మనిషి "
         ఆకర్షించేది "మనసు"
అందనిది "ఆకాశం"
         ఆగనిది "కాలం"
అంతరించి పోయేది "జీవితం"
         అనునిత్యం తోడుండేది "స్నేహం" 


Sunny

quote for friend

ఒక చెంపపై నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను 
    తుడవటానికి మరో హృదయం పడే తపనే "స్నేహం "

సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో ...కాని

సముద్రంలో చెలరేగే  అలలు ఎన్నో ...కాని 
సముద్ర తీరానికి చేరేవి కొన్ని ....అలాగే 
       జీవితంలో పరిచయమయ్యే వ్యక్తులు ఎందరో ......కానీ ...
       జీవితాంతం ఉండేది ఒకరే ........తెలుసుకో ....."ప్రియతమా"
అది నీవే నా  హృదయమా ................... 

Sunny

మిత్రమా మిత్రమా

మిత్రమా మిత్రమా చందమామ అందామా
            మల్లెతీగ బంధమ తీపి గుర్తుల మధురిమా.........
చెదిరిపోని స్నేహమా మదిలో నను వీడని ప్రాణమా ........
          మరినువ్వు కుశలమా ..........


సూరీడు ఉదయించే వేల .......

సూరీడు ఉదయించే వేల .......
            మౌనం దూరం అయ్యేవేల .......
చైతన్య కిరణాల ఒడిలో ......
            సరికొత్త ఆలోచనలతో .....
ఈ శుబోదయ వేల మేలుకో మిత్రమా .........
           నా ప్రియమైన నేస్తమా.......

పున్నమి రోజు చంద్రున్ని చూడు ....

పున్నమి రోజు చంద్రున్ని చూడు ....ఆ వెన్నెల్లో నేనుంటా .........
       వేసవి రోజు సురిన్ని చూడు .....ఆ వేలుతురిలో నేనుంటా .........
వర్షం రోజు వానను చూడు ........ఆ చినుకుల్లో నేనుంటా ......
       చల్లని రోజు చలిని చూడు ......ఆ మంచుల్లో నేనుంటా ..........
నీ కళ్ళని పరిశీలించి చూడు ......నీ కళ్ళల్లో నేనుంటా ...........

Sunny

ఏ చినుకు నన్ను తడపలేదు ..........నీ స్నేహం తప్ప .......

ఏ చినుకు నన్ను తడపలేదు ..........నీ స్నేహం తప్ప .......


ఏ పువ్వు నన్ను ఆకర్షించలేదు ......నీ నవ్వు తప్ప .........


ఏ కవిత నేను వినలేదు .........నీ కవిత తప్ప .........


ఏ చుక్కలు నేను చూడలేదు ....నీ కనులు తప .....

మదిలోని మంచితనానికి మరణం లేదు

మదిలోని మంచితనానికి మరణం లేదు 
ఎదురుచూసే హృదయానికి ఓటమి లేదు 
అనుక్షణం నువ్వే నేనుగా తపించే 
మన స్నేహానికి అవధులు లేవు ......!

Sunny

"జననం ఒక సుప్రభాతం" ....

"జననం ఒక సుప్రభాతం" ....
     "మరణం ఒక సంధ్యా గీతం "....
రెండింటి మధ్య జీవితం 
    "సుఖ: దుఖా:ల సంగమం "...
"అందులో నీ స్నేహం " ఒక 
     "అమృత కావ్యం "

Sunny

నిన్నటి గతంలోని నీ స్మృతులు .........

నిన్నటి గతంలోని నీ స్మృతులు .........
          నేటి నిజంలో నన్ను నడిపిస్తున్నాయ్ ........
రేపటి ఊహల్లో నన్ను బ్రతికిస్తున్నాయ్ ......
         నీ ప్రేమ కోసం తపిస్తున్నాయ్ .......
నీ కోసం నన్ను బ్రతికిస్తున్నాయ్ ఓ నా ప్రియతమా .............

Sunny

సూరీడు ఉదయించటం మరచిన...

సూరీడు ఉదయించటం మరచిన.....
           చంద్రుడు వెలుతుర్ని ఇవ్వటం మరచినా .....
చెట్టు పుష్పించటం మరచినా ..........కాని.....
         నేను మాత్రం నీ స్నేహాన్ని మరువను ....."నేస్తం"

Sunny
            

ఆకాశం విరిగిపడిన ....

ఆకాశం విరిగిపడిన ....
           చందమామ కరిగిపోయిన .... 
చుక్కలు ముక్కలైన 
           నా హృదయం బద్దలైన ....కాని ....
నా హృదయంలో ఉన్న నిన్ను కాపాడుకుంటాను....... "నేస్తమా"

Sunny

జననం లేనిది....

జననం లేనిది...మరణం రానిది .....
మలినం కానిది .....సృష్టిలో అతి మధురమైనది స్నేహం ...
ఆ స్నేహాన్ని నాకు అందించవా  "ఓ" నేస్తమా నిన్ను మరువజాలను ...!

Sunny 

విరబోసిన వెన్నెల కరిగిపోతుంది ...

విరబోసిన వెన్నెల కరిగిపోతుంది ...
వికసించిన పుష్పం వాడిపోతుంది ...కాని .....
చిగురించిన స్నేహం "చిరకాలం నిలిచిపోతుంది" ......

Sunny

నమ్మకం నిరీక్షణ ఓపికనిస్తుంది......

నమ్మకం నిరీక్షణ ఓపికనిస్తుంది......
నిరీక్షణ నమ్మకాన్ని తెలియజేస్తుంది .....
నిన్ను ప్రేమించే వ్యక్తి కోసం నిరీక్షించు ........
పదింతలు అన్వేషించు నేస్తమా ....... 


Sunny

కళ్ళు నావి చూపు నీది

కళ్ళు నావి చూపు నీది 
పెదవి నాది మాట నీది 
మనసు నాది అలజడి నీది....... 

ప్రాణం ఇచ్చే ఒక నేస్తం

ప్రాణం ఇచ్చే ఒక నేస్తం ఉంటె చాలదా .........
ఈ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించడానికి ........
మంచి చెలిమి చేద్దాం ........స్నేహ పరిమళం వేదజల్లుదాం .....!

Sunny

నువ్వు లేక ....నిదుర రాక.....

నువ్వు లేక ....నిదుర రాక........
కలలు లేక .....కలుసుకోక .......
ఎన్నాల్లో ఈ జీవనయానం .........
కదలలేక ----మెదలలేక-----ఎన్నాల్లో ఈ కలవరపాటు!!!!!  

Sunny 

కరిగేటి కలవో నిజంగానే కలవో .

కరిగేటి కలవో నిజంగానే కలవో .......
అనుమానం తీర్చేయాలని.....కళ్లారా కన్పించావో..........
అనుకుంటూ కళ్ళు మూసుకో ....
నీ కల్లముందు వుంటుంది నీ కళల "రాణి" (Dream Girl)..........     

Sunny

స్నేహం అనే సముద్రంలో

స్నేహం అనే సముద్రంలో 
ఈత రాణి చేపను నేను ..........
గాలం వేసి గాయం చేస్తావో 
మారం చేసి మోసం చేస్తావో ....లేక....
"నీరు" లా మారి స్నేహం చేస్తావో నీ ఇష్టం ! 

Sunny

నా అనువనువు నువ్వు

నా అనువనువు నువ్వు అని అనుకునే ప్రతి నిమిషం 
ఈ ప్రపంచమే గొప్ప స్వర్గం ..........
ఈ స్వర్గ సీమలో ఎల్లప్పుడు మనం జీవించాలని .......
మనం కలిసి వేసే ప్రతి అడుగు 
సుందరమదనం కావాలని కోరుతూ నీ ............

Sunny 

క్షణకాలంలో పుట్టి

క్షణకాలంలో పుట్టి అనుక్షణం తోడుండేది ప్రేమ.....
అది ఎల్లప్పుడు నీ వెంటే వుండాలని 
ఆ ప్రేమ నాకే సొంతం కావాలని 
నిను తన మదిలో నిత్యం తలచుకొనే నీ "ప్రియనేస్తం"   

Sunny

ఒకసారి నిన్ను చూసి

ఒకసారి నిన్ను చూసి కనుమూయమంటుంది నా మనసు !
ఒకసారి నిన్ను తాకి పులకరించామంటుంది నా తనువు !
మరుజన్మ ఉంటె నీకై జన్మించామంటుంది నా ప్రాణం........ 
 
Sunny 

Saturday, October 8, 2011

Kanulu kalalanu

Kanulu kalalanu marchipovu....
oopiri swasanu marachipodu
vennela chandrunni marachipodu
na manasu nee snehanni marachipodu nestama......

Sunny.....