సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో ...కాని
సముద్ర తీరానికి చేరేవి కొన్ని ....అలాగే
జీవితంలో పరిచయమయ్యే వ్యక్తులు ఎందరో ......కానీ ...
జీవితాంతం ఉండేది ఒకరే ........తెలుసుకో ....."ప్రియతమా"
అది నీవే నా హృదయమా ...................
Sunny
No comments:
Post a Comment